స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు బొంకూరి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. శనివారం శ్రీనివాస్ బాల్య స్నేహితులు ఆయన కుటుంబాన్ని..
తుంగతుర్తి, ఆగస్టు 15 : తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు బొంకూరి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. శనివారం శ్రీనివాస్ బాల్య స్నేహితులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రగడ సానుభూతి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎర్ర హరికృష్ణ, కటకం వెంకటేశ్వర్లు, పప్పుల వెంకన్న, ఓరుగంటి సుభాష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

