మళ్లీ అగ్రస్థానానికి అభిషేక్
ఐసీసీ ర్యాంకుల్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి దుమ్మురేపాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అతడు.. ఇషాన్ కిషన్‌ను కిందకు నెట్టి మూడు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాడు.
- టెస్టుల్లో నాలుగేండ్ల తర్వాత టాప్ ర్యాంక్ కోల్పోయిన జడేజా
దుబాయ్ : ఐసీసీ ర్యాంకుల్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి దుమ్మురేపాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అతడు.. ఇషాన్ కిషన్‌ను కిందకు నెట్టి మూడు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా రెండ్రోజుల క్రితం జరిగిన మూడో టీ20లో మెరుపు శతకంతో విరుచుపడటం అతడికి కలిసొచ్చింది.
టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగేండ్ల పాటు అగ్రసానంలో కొనసాగిన రవీంద్ర జడేజా.. రెండో స్థానానికి పడిపోయాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ తన కెరీర్లో తొలిసారి బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్ ర్యాంకుకు చేరుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

