సీఎం రేవంత్‌రెడ్డి తన పాలనలో అడుగడుగునా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ పాలనే సాగడం లేదని, కనీసం రాజ్యంగం ఎప్పుడైనా ఆయన చద�
తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సీఎం రేవంత్‌రెడ్డితో మాత్రం కాంప్రమైజ్ కానని తేల్చిచెప్పారు. మేడ్చల్ మల్కా
గాంధీ వారసులమని చెప్పుకొనే కాంగ్రెస్.. తెలంగాణలో గాడ్సే పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత తుంగ బాలు మండిపడ్డారు. తనను హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలను �
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం సైతం నిర్బంధ కాండను కొనసాగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్�
రాష్ట్ర రాజధానిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గూండా గిరికి నిరసనగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సన్నద్ధమైన బీఆర్ఎస్ నాయకుల�
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి తెగబడిన కాంగ్రెస్ గూండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దాడికి సహకరించిన స్థానిక పోలీస్ అధికారులను వెంటనే
NRI | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రౌడీ పాలన సాగుతుందని, ఎమ్మెల్యేకే రాష్ట్ర రాజధానిలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజల సంగతేమిటని ఎన్నారై(NRI) బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam)ప్రశ్నించారు.
కౌశిక్‌రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడిని మండలిలో విపక్ష నేత మధుసూధనాచారి (MLC Madhusudhana Chary) తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశాశారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీస
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా అని ప్రశ్నించారు. మన రాష్ట్రం ఎటు పోతున్నదని ఆవేదన వ్యక్�
కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నా
కాంగ్రెస్ గూండాలు తనపై హత్యాయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని చెప్పారు. ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకొచ్చారని తెలి�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌశిక్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గేటు ఎక్కి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత
పార్టీ ఫిరాయింపునకు పాల్పడి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద చెప్పారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయమై పదో షె డ్యూల్లో నిర్ణీత గడువును పేర్కొనలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయవాదులు సమీక్షి�