తుంగతుర్తి మండల కేంద్రంలోనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. గురువారం క్యాంప్ కార్యాలయం నుండి ఆయన పత్రిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివేదికను సిద్ధం చేశారు.
MLA Mandula Samuel | నా పిలుపు మేరకు మందుల సామేల్‌ను గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని తెలిసిందే. ఈ క్రమంలో అదే రేంజ్లో
‘నిన్నమొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యిర్రు. కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయారాం.. గాయారాంలకు భయపడేదిలేదు. తుంగతుర్తిలో తప్పుడు వ్�
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీలో వర్గవిబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో
బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆశీర్వచన మంత్రాలను అవహేళన చేసిన అధికారపార్టీకి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌పై చర్య తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి.
Mandula Samuel : తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఆలయాల వద్దకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని, ప్రజల వద్ద ఓట్లు కోరిన సామ్యూల్ ఇప్పుడు హిందువులను అవమానించే విధంగా మాట్లాడడం సరైంది కాదని బీజేవైఎం నాయకులు మండి�
గ్రామాల అభివృద్ధి సర్పంచులతోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. గురువారం అర్వపల్లి మండల పరిధిలోని రామన్నగూడెంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే కొమ్మాలలో ప్రాథమిక ఆ�
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లుచ్చా.. లఫంగి రాజకీయాలు బంద్ చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ధ్వజమెత్తారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయ వ్యభిచారం చేయాలని విమర�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీ మ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌లో కుమ్ములాటలతోపాటు పలు ఆరోపణలు ఆయనపై వస్తుండగా, తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన బండారం బట్టబయలైం�