పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందం�
ఆగస్టు 15 వరకు 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం చేతులెత్తేసి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్�
‘సీతారామ ప్రాజెక్టుపై హరీశ్‌రావు అన్న మాటల్లో తప్పేమున్నది?, ఉన్నమాటంటే ఉలుకెందుకు? ఓ మంత్రి కంటతడి పెట్టడం ఎందుకు?.. హరీశ్ మాట్లాడిన దాంట్లో అభ్యంతరక పదాలు ఏమున్నయ్?’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్�
Harish Rao | రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలు సహా గురుకులాలు సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రైతులందరికీ రుణమాఫీ చేయాలని గవర్నర్‌ను కలవనున్నట్టు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఇప్పటి వరకు 72 వేల ఫిర్యాదులు అందాయని ఆయన వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనపై భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని, ఈ ప్రాజెక్టు అంచన�
ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అడుగంటిన జలాశయాలు ఫలితంగా వానకాలం సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసి రైతులకు సాగునీరిచ్చే విషయంలో కాంగ్రెస్ ప�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత దూషణలు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికయ్యాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.