‘ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆరే మాకు నాయకుడు. ఆయన బాటలోనే ప్రతి ఒక కార్యకర్త నడుచుకుంటారు. ఆదేశాలు పాటిస్తారని’ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టడమ
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రేవంత్‌రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య పాలకులు సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఏర్పాటుచేసిన
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏడాదిన్నర కాలంగా ప్రజలకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
కేసీఆర్ పాలనా హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వివరించారు. శాసనసభలో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
‘ఒక్క ఓటుకు శిక్ష ఐదేండ్లు.. ఒక్క తప్పు చేస్తే ఐదేండ్లు బాధపడే పరిస్థితి.. తప్పుడు పాలకులు, వ్యక్తులను ఎన్నుకుంటే, అరచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, చార్సౌ బీస్ హామీలు నమ్మి ఆగమైతే ఈ పరిస్థితి వస్తది’ అని బీ
బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. చెప్పేమాటలకు, కేటాయింపులకు ఏ మాత్రం పొంతన లేదని ఆరోపించారు.
అన్ని ప్రాంతాలకు రైతులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటిని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలున్న చోటకు తరలించకపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భగ్గుమన్నారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ఊర
ఎమ్మెల్యేగా న్యాయస్థానంలో అనర్హత కేసు విచారణను ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా తాము ఒప్పుకోబోమని బీఆర్ఎస్ స భ్యులు తేల్చిచెప్పారు. అసెంబ్లీ కమిటీ హాలు లో �
సునీల్‌రావు పచ్చి అవకాశవాదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
నారాయణపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులను ఆదుకోవాలని, వెంటనే పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మూడు నెలల్లోగా చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగి కరీంనగర్ రూపురేఖలు మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుర్తు చేశారు.