సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో యూనిటీ మార్చ్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహనీయుల చిత్రపటాలకు పూలమ
ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లందుతాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గంలోని ఎవరికీ బనకచర్ల ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదు.. కనీసం ఆప్రాంతం ఎక్కడ ఉన్నదో కూడా వారికి తెలియదు’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి వద్ద సరుకు లేదు.. సబ్జెక్టు లేదు.. నోరు తెరిస్తే అంతా బూతు పురాణాలే అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే�
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ని నీది ఏ పార్టీ.. రాజీనామా చేసే దమ్ముందా? అంటూ నిలదీసిన ఘటనలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi Kaushik Reddy)
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు ఏటా 10 వేల పెట్టుబడి సాయం ఇస్తే, రైతు భరోసా పేరిట 15 వేలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది.
‘బీడీ, చేనేత కార్మికుల కష్టాలు, కన్నీళ్లు తెలుసు. నేను విద్యార్థిగా ఉన్న టైంలో చేనేత, బీడీ కార్మికుల ఇంట్లో కిరాయికి ఉండి చదువుకున్న. వాళ్ల బాధలు కండ్లారా చూసిన. అందుకే ఎవరూ అడగకున్నా నాకు నేనే బీడీ కార్మి�
‘గతంలో తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. కానీ ఏం చేశాయి. ప్రజల బాధలు ఏనాడైనా పట్టించుకున్నాయా..? కనీస సౌకర్యాలైనా కల్పించాయా..? ఏ ఒక్క పనికాక, సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడ్డాం.