ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
కరీంనగర్లో మొక్కలు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి గంగుల, నారదాసు
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జగిత్యాల జిల్లా కోరుట్లలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
గద్వాల జిల్లా అలంపూర్‌లో కేక్‌కట్ చేస్తున్న ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
నేరడిగొండలో రక్తదానం చేసిన దివ్యాంగుడు జంగు పోచన్నను అభినందిస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జయదుర్గాదేవి ఆలయంలో హోమం నిర్వహిస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
వనపర్తి జిల్లాలోని కూలీలకు మిఠాయిలు పంచుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి