వెంగళరావునగర్,అక్టోబర్17: ఛాతి దవాఖాన ప్రాంగణంలో ఉన్న గౌసియా మసీదు వద్ద డివిజన్ కార్పొరేటర్ దేదీప్య, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ మధు, ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు నుంచి వచ్చిన ముస్లింలను ఆప్యాయంగా పలకరిస్తూ మా గంటి సునీతను గెలిపించాలని కోరారు.