కొత్తగా ఎన్నికైన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలు కోటలు దాటాయి.. కానీ, చే తలే గడప కూడా దాటడం లేదు.. ‘నా జడ్జర్ల నియోజకవర్గంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బెల్టుషాపులు నడవద్దు.. ఎక్కడ షాపులు నడిచినా..
మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ బ్రహోత్సవాల్లో ముఖ్యఘట్టమైన శకటోత్సవం, బోనాల ఉత్సవాలను భక్తులు మంగళవా రం భక్తిభ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా చేపట్టారు.
అభయహస్తం కార్యక్రమా న్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తం కార్యక్రమంలో భాగంగా గురువా రం ను�