చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మానవత్వాన్ని ప్రదర్శించారు. కోయంబత్తూరు-వెలచెరి రూట్లో సీఎం కాన్వయ్ వెళ్తున్న సమయంలో.. వెనుక నుంచి ఓ అంబులెన్స్ వచ్చింది. అయితే వేగంగా వెళ్తున్న �
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కోటి నిధులను విరాళంగా ఇచ్చింది. డీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేసింది. తమిళనాడు సీఎం,
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం ముందు ఇవాళ ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని 48 ఏళ్ల వెట్రిమారన
చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ వయసు 68 ఏళ్లు. కానీ ఆయన చాలా యంగ్‌గా కనిపిస్తుంటారు. అయితే మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో ఆయన్ను ఓ మహిళ ఇదే ప్రశ్న వేసింది. మీరింత యంగ్‌గా ఎలా కనిపిస్తున్నారన�
ప్రతి వారం అదనంగా 50 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. అక్టోబరు చివరికల్లా అర్హులైన అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా డోసులు అవసరమని తెలిపింది. ఈ మేరకు ప�
ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌చెన్నై, ఆగస్టు 24: డీఎంకే మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం కరుణానిధి స్మారకాన్ని రూ.39 కోట్లతో నిర్మించనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. ‘ఆధున
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ( MK Stalin )జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తున్న ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వీకెండ్స్‌లో స్టాలిన్ జిమ్‌లో కొంత సమయం గడుపుతారని ఆ వీడియో ద్వారా స్ప
చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ చేసే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం స్టా�
చెన్నై : మధురై జిల్లాలో తలపెట్టిన ఎయిమ్స్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు. ఎయిమ్స్ మధురై ప్ర�
చెన్నై : కొవిడ్-19 విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా కొవిడ్-19 రోగుల చికిత్సలో పాల్గొన్�