సీయూఈటీని వెనక్కి తీసుకోండి
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ)ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది.
- కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై, ఏప్రిల్ 11: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ)ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి బీజేపీ మిత్ర పక్షం అన్నాడీఎంకే కూడా మద్దతిచ్చింది. కేంద్రీయ వర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. సీయూఈటీ నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. కేవలం ఎన్సీఈఆర్టీ సిలబస్తోనే నిర్వహించే ఈ పరీక్ష.. రాష్ర్టాల బోర్డుల పరిధిలో చదువుకొన్న విద్యార్థుల అవకాశాలను దెబ్బతీస్తుందని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇది పిల్లలపై ఒత్తిడి పెంచుతుందని ఆరోపిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

