గవర్నమెంట్ బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం
చెన్నై: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్‌కు చేరుకునేందుకు స్టాలిన్ బస్సులో ట్రావెల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ బస్సుల పనితీరును తనిఖీ చేశారు. ప్రయాణికులు, కండక్టర్‌తో ముచ్చటించారు. బస్సు సౌకర్యాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు.
మెరీనా బీచ్ బస్సులో చేరుకున్న సీఎం స్టాలిన్.. అక్కడ ఉన్న మాజీ సీఎం కరుణానిధి స్మారకం వద్ద నివాళి అర్పించారు. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం సీఎన్ అన్నాదురై మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛంతో నివాళి అర్పించారు. ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం స్టాలిక్ అయిదు కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ స్కూల్లలో ఒకటి నుంచి 5వ తరగతి పిల్లల కోసం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రకటించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మెడికల్ చకప్, పట్టణ కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుపై ప్రకటన చేవారు. అన్ని నియోజకవర్గాల్లో సీఎం అన్న స్కీమ్‌ను కూడా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

