వర్షాలతో అతలాకుతలమైన కేరళకు.. డీఎంకే కోటి విరాళం

చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కోటి నిధులను విరాళంగా ఇచ్చింది. డీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేసింది. తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. ‘భారీ వర్షాలు, వరదలతో కేరళలోని మా సోదరులు ప్రభావితమయ్యారు. మానవత్వం చూపుదాం. అవసరమైన ఈ సమయంలో వారికి మద్దతు ఇద్దాం’ అని అందులో పేర్కొన్నారు. కాగా, కేరళలో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో 20 మందికిపైగా మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

