Hyderabad | మద్యానికి బానిసై... నిత్యం అశ్లీల చిత్రాల చూస్తూ తన కామ వాంఛ తీర్చుకునేందుకు ఏకంగా కన్న కూతురిపైనే కన్నేశాడు. వావి వరసలు మరిచి తన వాంఛను తీర్చమని కోరటమే కాకుండా... కాదన్నందుకు ఏకంగా సొంత కూతురినే అతి కి
Hyderabad | మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మక్తాలో దారుణం జరిగింది. ఓ ఆరేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. ఇవాళ ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేస్తానికి సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5.30 నుంచి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి..అవి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్ కాలనీలో విద్�
Cricket betting | రాష్ట్రంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్(Cricket betting) దందా సాగుతున్నది. తాజాగా ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Miyapur | మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ డిపో సమీపంలోని చెత్త డంపింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
టిఫిన్స్ ఆన్ టూ వీలర్(టాట్) అనే కొత్త జీవనోపాధి మార్గంతో ఆ యువకుల ప్రయత్నం ఆలోచింపజేస్తున్నది. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించి స్వయం ఉపాధి దిశగా ఆ యువత అడుగులు వేస్తున్నారు.
మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హోటల్ మేనేజర్ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. నిందితుడిని గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర
రాజధాని హైదరాబాద్‌ను (Hyderabad) అకాల వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుమెలు మెరుపులతో మంగళవారం సాయంత్రం మొదలైన వాన (Rain) రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జల�