మొరాయించిన మెట్రో.. సాకేంతిక లోపంతో ఎర్రమంజిల్‌లో నిలిచిన మెట్రో రైలు
ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్‌లోని ఎర్రమంజిల్‌లో మెట్రో రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులను సిబ్బంది మరో రైలులో తరలించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రధాన ప్రజా రవాణా సాధనల్లో ఒకటై మెట్రో రైలు సేవలకు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్యలతో రైళ్లు గమ్యస్థానాలకు చేరకముందే నిలిచిపోతున్నాయి. ఈకారణంగా ఇతర రైళ్ల సర్వీసులూ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్‌లోని ఎర్రమంజిల్‌లో మెట్రో రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
దీంతో అందులోని ప్రయాణికులను సిబ్బంది మరో రైలులో తరలించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుండగా రైలులో టెక్నికల్ సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

