Home
Ministers Srinivas Goud
Ministers Srinivas Goud
-
"గులాబీ గుబాళింపు"
3 years agoబీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గెలుపుగుర్రాలకు ఆదివారం ప్రగతిభవన్‌లో బీ ఫారాలు అందజేశారు. అలంపూర్ అభ్యర్థికి మినహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 11 మందికి బీ ఫారాలు పంపిణీ"కరువు నేలపై కృష్ణమ్మ పరవళ్లు"
3 years agoదశాబ్దాల పాలమూరు ప్ర జలు కల ఆవిష్కృతమైంది. శనివా రం సా యంత్రం 4:45 గంటలకు సిస్టర్న్ నుంచి కృష్ణ మ్మ ఉబికి వచ్చి కరువు నేలను పావనం చేసిం ది."సగర్వంగా బీసీ సంక్షేమ పతాక"
3 years agoముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలనలోనే వెనుకబడిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, పట్నం మహేందర్‌రెడ్డి కొనియాడారు."అనన్య సామాన్యం"
3 years agoపుట్టగానే పరిమళించిన పూబోణిలా యువ నృత్య కళాకారిణి అనన్య అరంగేట్రంలోనే అదరహో అనిపించింది. రవ్రీందభారతీలో శనివారం సాయంత్రం అనన్య కూచిపూడి రంగ ప్రవేశం దీపాంజలి సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. క"ఘనంగా ఒలింపిక్ డే రన్"
3 years agoఅంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ వేదికగా ఒలింపిక్ డే రన్ ఘనంగా జరిగింది. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) సంయుక్త ఆధ్వర్యం"ఉత్సాహంగా క్రీడా పోటీలు"
3 years agoగ్రేటర్లో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ పోటీల్లో నువ్వానేనా అన్నట్లు క్రీడాకారులు పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. సోమవారం ఎల్బీస్టేడియంలో జరిగిన క్రీడా సంబురాల్లో మంత్రులు శ్�"TS Ministers | తెలంగాణ సమాజానికి సురవరం ప్రతాపరెడ్డి చేసిన సేవలు మరువలేనివి : మంత్రులు"
3 years agoTS Ministers | స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక చరిత్రకారులు, కవి, రచయిత, సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి(Suravaram Prathapareddy) తెలంగాణ సమాజానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి అన్నారు."చెస్‌లో రోషిత సత్తా"
3 years agoరాష్ట్ర గురుకుల పాఠశాల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు."గురుకులాల ఆలిండియా చెస్ టోర్నీ షురూ"
3 years agoతెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థుల అభిరుచిని గుర్తించి.. ఆయా రంగాలలో వారికి ఆసక"రారండోయ్ రామప్పకు"
4 years agoప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, నేడు తొలిసారిగా ప్రపంచ వారసత్వ ఉత్సవాలను వైభవంగా జరుపుకొంటున్నది"Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోంది..? మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూటి ప్రశ్న"
4 years agoMinister Srinivas Yadav | ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయిండని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి తలసాని శ్రీనివాస్ య"కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మాణంపై త్వరలో నిర్ణయం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్"
4 years agoగ్రామీణ క్రీడాకారులు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసులు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు."పాలమూరుకు ప్రగతి సారథి"
4 years agoప్రగతి సారథి, సీఎం కేసీఆర్ ఆదివారం పాలమూరుకు రానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయగా.. క్రీడా శాఖ మంత్రి పనులను పర్యవేక్షించారు."స్పోర్ట్స్ పాలసీపై సమీక్ష"
4 years agoస్పోర్ట్స్ పాలసీపై రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, ప్లేయర్లను ప్రోత్సహించడం, కోచ్‌ల సంక్షేమం, �"శభాష్ శాంతకుమారి"
4 years agoయువ వాలీబాల్ ప్లేయర్‌కు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి అభినందనలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,లక్ష సాయం అందజేత హైదరాబాద్, నమస్తే తెలంగాణ: థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ఆసియా మహిళల అండర్-18 వాలీబాలతాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















