రాష్ట్ర వాలీబాల్ జట్టు కోచ్‌గా ప్రభాకర్.. అసిస్టెంట్ కోచ్‌గా అఖిల
ఈనెల 14 నుంచి 20 దాకా భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ మహిళల వాలీబాల్ జట్టుకు కోచ్‌లుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ హైసూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పంతం ప్రభాకర్, అసిస్టెంట్ కోచ్‌గా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ముద్రకో అఖిలను నియమించారు.
బోయినపల్లిరూరల్/ ఎల్లారెడ్డిపేట, మార్చి 13 : ఈనెల 14 నుంచి 20 దాకా భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ మహిళల వాలీబాల్ జట్టుకు కోచ్‌లుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ హైసూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పంతం ప్రభాకర్,
అసిస్టెంట్ కోచ్‌గా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ముద్రకో అఖిలను నియమించారు. గత నెల 16 నుంచి 20 వరకు వేములవాడలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మార్చి 2 నుంచి 12 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించగా, ఈ జట్టుకు వీరిద్దరూ కోచ్, అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. దీంతో రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రభాకర్‌ను రాష్ట్ర జట్టుకు కోచ్‌గా, అఖిలను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

