Home
minister sabitha indra reddy
minister sabitha indra reddy
-
"కేసీఆర్ హయాంలోనే విజన్‌తో పాలన"
2 years agoతెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విజన్‌తో పాలనను అందిచినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పల్లెల్లో ఐదెకరాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతా"బీఆర్ఎస్తోనే మైనార్టీల అభివృద్ధి"
3 years agoమైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తున్నదని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటేనని, బయటకు శత్రువులుగా చూపించుకున్నప్పటికీ, వాటిమధ్య �"రైతు కుటుంబాలతో కాంగ్రెస్ చెలగాటం"
3 years agoరైతు బంద్ నిలిపివేయాలని రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మ�"మోదీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్?"
3 years agoరాష్ర్టానికి రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం కందుకూరులో నిర్వహ�"తాండూరు, మేడ్చల్‌లో చెల్లని రూపాయి మహేశ్వరంలో చెల్లుతుందా..?"
3 years agoఅక్కగా ఆదరించండి, చెల్లిగా చేరదీయండి.. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విద్యాశాఖ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు."కాంగ్రెస్‌ను నమ్మి..కష్టాలు తెచ్చుకోవద్దు"
3 years agoఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు."మహేశ్వరం అభివృద్ధికి పెద్ద పీట"
3 years agoతెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సుల్తా"మహేశ్వరంలో ప్రగతి పరుగులు"
3 years agoమహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఐటీ కారిడార్‌కు కేరాఫ్‌గా మారబోతుంది. ఫార్మా సిటీ ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపు రేఖలు మారుతున్నాయి."కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలే"
3 years agoఆడ బిడ్డను ఆశీర్వదించి.. అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేం�"కాంగ్రెస్ వస్తే గోస.. బీఆర్ఎస్తోనే భరోసా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి"
3 years agoఈనెల 30న ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టి.. కారు గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ దేవేందర్‌నగర్ కాలనీలో"BRS | మహేశ్వరం నియోజవర్గంలో బీఆర్ఎస్లో కొనసాగుతున్న వలసలు.. తాజాగా బీజేపీ, కాంగ్రెస్ నాయకుల చేరికలు"
3 years agoBRS | మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్(BRS)లోకి వలస బాట పడుతున్నారు. వారికి విద్యాశాఖా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించార"Minister Sabitha Indra Reddy | అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి"
3 years agoMinister Sabitha Indra Reddy |"Minister Sabitha Indra Reddy | ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి"
3 years agoMinister Sabitha Indra Reddy | ప్రతి పక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపొవద్దని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని గుమ్ముడవెల్లి తండాకు చెందిన న్యాయవా"పనిచేసే వారికి పట్టంకట్టాలి"
3 years ago‘పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలి.. మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశమిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తా.. ప్రతి కుటుంబం ఏదో రూపంలో సర్కారు సాయం పొందాయి.. వారంతా కారు గుర్తుకు �"కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు"
3 years agoడబ్బు సంచులు నెత్తిన పెట్టుకొని వచ్చినా.. కాంగ్రెస్ అభ్యర్థికి మహేశ్వరంలో ఓటమి తప్పదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని.. తాను రియల్ లతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?















