Minister Sabitha Indra Reddy | ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Minister Sabitha Indra Reddy | ప్రతి పక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపొవద్దని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని గుమ్ముడవెల్లి తండాకు చెందిన న్యాయవాదులు, రాష్ట్ర బీజేపీ పార్టీ ఎస్టీ మోర్చ లీగల్ సెల్ కన్వీనర్ కిషన్ రాజ్ చౌహన్, ఆయన భార్య ప్రణిత సింగ్ చౌహన్ ఆ పార్టీకి రాజీనామ చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కందుకూరు. నవంబర్ 19 : ప్రతి పక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపొవద్దని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని గుమ్ముడవెల్లి తండాకు చెందిన న్యాయవాదులు, రాష్ట్ర బీజేపీ పార్టీ ఎస్టీ మోర్చ లీగల్ సెల్ కన్వీనర్ కిషన్ రాజ్ చౌహన్, ఆయన భార్య ప్రణిత సింగ్ చౌహన్ ఆ పార్టీకి రాజీనామ చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది వారికే స్పష్టత లేదన్నారు. ఆరు నెలలకు ఇక సీఎం మారుతాడని అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇంటింటి పంపించాలని కోరారు. ఎస్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

