కరీంనగర్ ప్ర జలకు పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకుడెవరూ ప్రజలకు కనిపించడం లేదని, మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పా
సమైక్య పాలనలో ఆలయాలు నిరాదరణకు గురయ్యాయని, స్వరాష్ట్రంలో అలాంటి ఆలయాలకు పూర్వవైభవం తెస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణలోని వనరులను మళ్లీ దోచుకునేందుకు విపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 70 ఏండ్లలో కాంగ్రెస్, ఇతర పార్టీలు తెలంగాణను గుడ్డిదీపం చేశాయని దుయ్యబట్టా
కరీంనగర్‌ను సుంద ర నగరంగా తీర్చిదిద్దుతానని, 13 కూడళ్లలో అదిరిపోయేలా అధునాతన ఐలాండ్లు నిర్మిస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. విరివిగా నిధులు మంజూరు చేయిస్తూ అనేక అభివృద్ధి పనులు చేపడుతున్న�
Minister Gangula | అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మళ్లీ దోపిడీ చేసేందుకు మాయగాళ్ల వస్తున్నారని, వారి మాటలు నమ్మితే నీళ్లు, కరెంటు, బొగ్గును దోపిడీ చేసి రాష్ట్రాన్ని గుడ్డి దీపంగా మారుస్తారని మంత్రి �
బీసీ జనగణన, బీసీ మం త్రిత్వ శాఖ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ బీసీ నేతలకు పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రవికృష్ణ మర్యా
యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఆధునిక హంగులతో మానేరు ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెనపై రూ.6.5కోట్లతో ఏర్పాటు చేయ�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్‌ను అద్భుతంగా మారుస్తామని, రా ష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించ
స్వరాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆరే హిందూ ధర్మాన్ని కాపాడే అసలైన హిందువని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
minister gangula | పెండింగ్‌లో పనులన్నింటిని పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమావేశం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.