అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం
తెలంగాణ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
- రూ.10 లక్షలతో లంబాడీల కుల సంఘ భవనాన్ని నిర్మిస్తాం
- మంత్రి గంగుల కమలాకర్
- రేకుర్తిలో సేవాలాల్ మహారాజ్ విగ్రహావిష్కరణ
కార్పొరేషన్/ కొత్తపల్లి, ఫిబ్రవరి 15: తెలంగాణ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ శివారులోని రేకుర్తి శివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేకుర్తిలో లంబాడీల కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. అన్ని కుల సంఘాలకు రాష్ట్ర రాజధానిలో భవనాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే సీఎం కేసీఆర్ అభిమత మన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు సుధగోని మాధవీ కృష్ణగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

