నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలంలోని ముక్కిడిగుండంలో సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన నృత్యాలు, ఆటపాటలతో భోగ్ బండారం కార్యక్రమం నిర్వహించారు.
Sevalal Maharaj | కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని బొగ్గులకుంట తండాలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని శనివారం ఘనంగా జరుపుకున్నారు.
Pocharam Srinivasa Reddy | సేవాలాల్ మహారాజ్ జన్మించింది బంజారా కుటుంబంలో అయినప్పటికీ సమాజంలో అందరికీ ఆదర్శప్రాయుడయ్యారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Sevalal Maharaj | బాన్సువాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ�
సద్గురు సేవాలాల్ మహరాజ్ భావాలు, ఆశయాలను అనుసరించి ప్రజలు ముందుకు సాగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్‌లో సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
మెదక్ జిల్లాలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని గిరిజన తండాల్లో ఘనంగా గురువారం నిర్వహించారు. గిరిజన మహిళలు బోనాలతో సేవాలాల్ ఆలయాలకు చేరుకుని భోగ్‌భండార్ పూజలు చేశారు.
నార్నూర్ : ఆధ్యాత్మికత, భగవంతుని స్మరణ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భాగం కావాలని అప్పుడే మానసిక ప్రశాంతత సాధ్యమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గురువారం మండలంలోని గంగాపూర్ గ్రామంలో జగదాం�