Karimnagar | తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ(Inter-district thief) మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
Car Overturn | మెట్పల్లి , ఫిబ్రవరి 8: మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకటరావుపేట శివారులో 63వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు వృద్ధాప్యం లో తన సంరక్షణ చూసుకుంటాడునుకున్న ఆ తల్లికి నిరాశే ఎదురైంది. కొడుకు తీరుపై అధికారులకు విన్నవించినా ఫలితం దక్కకపోవడంతో మెట్పల్లి ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రద
రుణమాఫీ కోసం రైతులు గర్జించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలకు చెందిన వందలాది మంది రైతులు గురువారం మెట్పల్లిలో అఖిల పక్ష రైతు మహ�
Karimnagar | కరీంనగర్ జిల్లా పరిధిలోని మెట్పల్లి పోలీసు స్టేషన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గొడవ పడ్డ ఓ దంపతులిద్దరూ మెట్పల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోలీసు స్టేషన్ ఎదుటనే �
జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో (Gurukula School) ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు.
అదిలాబాద్ జిల్లాలో (Adilabad) పత్తి విత్తనాల కొరత రైతులును వేధిస్తుంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరా
RTC Bus | కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సు ఎక్కడంతో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలే ఎండకాలం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. బస్సులో కెపాసిటీకి మించి జనాలు ఎక్కడంతో ఊపిరాడక మరణించాడు. జగిత్యాల జి�
Jagtial | జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు ఎకరాల చెరుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో క్షణాల్లోనే మంటలు చెరుకు త�
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు టికెట్ ఇవ్వొద్దని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన బీజేపీ నాయకులు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫిర్య
జగిత్యాల జిల్లా (Jagtial) మెట్పల్లి మండలం వెంకటరావుపేటలో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ (Diesel Tankar) వెంకటరావుపేట వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది.
MLC Kavitha | ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�