జగిత్యాల జిల్లా మెట్పల్లి మండ లం మేడిపల్లికి చెందిన బద్దం లక్ష్మి తన వ్యవసాయ భూమిని తమ సంతా నం ఇండ్ల నిర్మాణానికి వ్యవసాయేతర భూ మిగా మార్చేందుకు గత నెల 22న ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్ఐ తిరుపతి రూ.20 �
Mallanna Bonala Jatara | జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు.. 60వేలకుపైగా బోనాలను సమర్పించారు.
పిట్టలోళ్లు సుమారు 40 ఏళ్ల కింద వివిధ ప్రాంతాల నుంచి మెట్పల్లికి వలస వచ్చారు. పట్టణంలోని 6, 22వ వార్డుల్లో అక్కడక్కడ ప్రభుత్వ, ఎస్సారెస్పీ స్థలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు.
జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లలో ఫైనాన్సింగ్ సంస్థల నిర్వాహకులు ఇళ్లలో పోలీసులు సోదాలు ని
Jagtial |జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈనెల 25న షార్జా నుంచి జిల్లాలోని మెట్పల్లికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంట�
మెట్పల్లి| జిల్లాలోని మెట్పల్లిలో భారీ చోరీ జరిగింది. మెట్పల్లిలోని కళానగర్లో మూడు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న మూడిండ్లలో చొరబడిన దుండగులు 41 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ.40 లక్�
కరోనా టెస్టింగ్ కిట్లు | మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని కరోనా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈ రెండు దవాఖానల్లో రేపటి నుంచి 7,500 కిట్లు అందుబాటులో ఉండనున్నాయి.