ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య.. పోలీసుల వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
బిలాల్పూర్ గ్రామానికి చెందిన గూళ్ల శేఖర్(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం కేసులో పోలీసుల వేధింపుల వల్లే శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు.
కోహిర్ : సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామానికి చెందిన గూళ్ల శేఖర్(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం కేసులో పోలీసుల వేధింపుల వల్లే శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కొట్టడం తోనే శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధితులు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుకు వివరించారు.
దీంతో బాధ్యులను సస్పెండ్ చేయాలని జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాన వద్ద శేఖర్ మృతదేహంతో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

