బోరుపట్ల గ్రామ పంచాయతీకి చెత్త సేకరణ కోసం ఎపిటోరియా పరిశ్రమ యాజమాన్యం సీఎస్ఆర్ నిధుల ద్వారా చెత్త సేకరణ వాహనాన్ని(ఆటో) బహూకరించినట్లు సర్పంచ్ గంగారెడ్డి తెలిపారు.
బిలాల్పూర్ గ్రామానికి చెందిన గూళ్ల శేఖర్(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం కేసులో పోలీసుల వేధింపుల వల్లే శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు.
జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నా లేనట్లే తయారైంది. ప్రజాధనంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ నిరుపయోగంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో కెమికల్ భూతం స్వైరవిహారం చేస్తోంది. బుర్ధిపాడ్, కొత్తూరు-బి శివారులో వెలసిన వైజయంతి కెమికల్ ల్యాబ్ ఫ్యాక్టరీ నాలుగు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది
గుండెపోటుతో పీజీ కళాశాలలో కాంట్రాక్ట్ వాచ్మెన్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం మిర్జాపూర్ బీఓయూ పీజీ కళాశాలలో చోటు చేసుకుంది.
హిందూ దేవాలయాలు ధర్మరక్షణకు నిలయాలని, నూతన ఆలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర సిద్ధేశ్వరానందగిరి మహా�
హుగ్గేల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్దుల గుట్ట సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ �
సైబరాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో(Police Games and Sports Meet) హద్నూర్ పోలీస్ క్రీడాకారులు అద్బుతమైన ఆట తీరు ప్రదర్శించారు.