సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగామ గ్రామ శివారులోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో(Cotton mill) తెల్లవారు జామున ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Vaasthu Shastra | గ్రామాల్లో మేడలు కట్టొద్దంటారు కదా. నిజమేనా?
Bigg Boss 9 | చివరి రోజు హౌస్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ .. గ్రాండ్ ఫినాలే ముందు హై వోల్టేజ్ డ్రామా