సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 22 : సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మున్సిపల్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. మ
సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ