పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు దోచుకుని పారిపోయిన ఐదుగురు నిందితుల ముఠాలోని నలుగురిని టోలిచౌకి పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
Deer | జూపార్కులు, అడవుల్లో ఉండే జింక.. జనావాసాల మధ్య ప్రత్యక్షమైంది. అదేదో ఏదో గ్రామీణ ప్రాంతంలో కాదు.. నిత్యం ప్రజలు, ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నంలో.
Hyderabad | బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా స్కూటర్ అదుపుతప్పి.. బస్సు కింద పడి యువకుడు మృతిచెందాడు.
Congress vs MIM | నాంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లేపల్లి - మెహిదీపట్నం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, ఓల్డ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నగరంలో తిరగకుండా చేస్తామని కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష�