ఢిల్లీ క్యాపిటల్స్ బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ యూపీ వారియర్స్‌తో చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన మ
T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ (Australia Cricket) స్క్వాడ్‌ను ప్రకటించింది. అలిసా హేలీ(Alyssa Healy) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని సోమవారం సీఏ వెల్లడించింది. ఆల్‌రౌండర్ తహ్లియా మెక్
Meg Lanning : అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా ఆరు ఐసీసీ ట్రోఫీలు, ప్లేయర్‌గా ఒకటి.. మొత్తంగా అత్యధిక ట్రోఫీలు గెలిచిన క్రికెటర్‌గా రికార్డు ఆమె సొంతం. ఆస్ట్రేలియా క్రికెట్‌పై అంతలా ముద్ర వేసిన ఆమె పేరు
WPL 2024, DC vs RCB | తుదిపోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొననుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనూ ఫ్రాంచైజీలు కలిగిన ఈ రెండు జట్లూ ఇప్పటివరకూ అక్కడ ట్రోఫీలు �
WPL 2024, GG vs DC | గత మూడు మ్యాచ్‌లలో బౌలింగ్‌లో విఫలమైన గుజరాత్ ఈ మ్యాచ్‌లోనూ ఆరంభ ఓవర్లలో అదే వైఫల్యాన్ని కొనసాగించినా చివర్లో మాత్రం పుంజుకుని ఢిల్లీని 163 పరుగులకే పరిమితం చేసింది. ఢిల్లీ సారథి మెగ్‌లానింగ్ (4
Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతున్న అలిసా హేలీ(Alyssa Healy) పూర్తి స్థాయి సారథిగా ఎంపికైంది. మేగ్ లానింగ్(Meg Lanning) వారసురాలిగా హేలీని ఖరారు చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) శ
Australia Womens Team : ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత పర్యటనకు సిద్ధమవుతోంది. టీమిండియా టూర్ కోసం మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) జట్టును ప్రకటించింది. మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం 16 మందితో కూడిన బృం�
Meg Lanning : ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning) సంచలన నిర్ణయం తీసుకుంది. నిరుడు ఆసీస్‌కు టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2022) అందించిన లానింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఆట నుంచి తప్ప
WBBL 2023 | మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెగ్ లానింగ్ సారథ్యంలోని మెల్బోర్న్ స్టార్స్.. 29 పరుగు
Australia Womens Team : ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు త్వరలోనే వెస్టిండీస్ పర్యటన(West Indies Tour)కు వెళ్లనుంది. అందుకోసం వన్డేలు, టీ20లకు కలిపి 15మంది కూడిన బృందాన్ని సెలెక్టర్లు ఈ రోజు ప్రకటించారు. అయితే.. రెగ�
టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచింది. బలమైన ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitalsపై హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో గెల�
wpl 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో, ఢిల్లీ 20 ఓ�