ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించింది. ఏరు దాటే దాక ఓడ
అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నలువైపులా విచారణ జరుగుతుండగానే డీఎంహెచ్ఓపై వేటు పడింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలాన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్న
జిల్లా వైద్యారోగ్య శాఖకు అవినీతి జబ్బు పట్టింది. ఇక్కడ సస్పెండ్ అయిన ఉద్యోగికి సగం జీతం ఇవ్వాలంటే లక్ష రూపాయలు ముట్టజెప్పాల్సిందే. ప్రసూతి సెలవులు కావాలన్నా, మెడికల్ లీవ్లో ఉన్నా వేతనాల్లో కోతలు సహజ�
ఏజెన్సీ ప్రాంతాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ‘సికిల్ సెల్'కు అడ్డుకట్టవేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రై వ్ నిర్వహిస్తున్నది.
పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో ఆయన అధికారులతో కలిసి మంగళవారం పర్యటించ
చిన్న జ్వరం వచ్చి ఏ ప్రైవేట్లో దవాఖానకు వెళ్లినా వైద్యులు రకరకాల పరీక్షల పేరుతో డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపుతుండగా, ఇదే అదనుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఒక్కో పరీక్ష నిర్ధారణకు వేలకు వేల ఫీజులు గుంజుత�
వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ల రద్దు ప్రక్రియపై సరైన స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులను వెనక్కి పంపాలని బుధవారం వచ్చిన ఆదేశాలకు కొనసాగిం�
జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్లపై నియంత్రణ కొరవడింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు వైద్యాధికారుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి బల్దియా మెడికల్ వి