మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగి (Narsingi) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కాస్లాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై రెండు కంటైనర్ (Container) లారీలు ఢీకొన్నాయి.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మూడు వారాల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు.
రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కి�
తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత ఇస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్�
ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. జిల్లాల పునర్విభజనలో ప్రతి జిల్లాకేంద్ర
Sunitha Laxma Reddy | మెదక్ : మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే మనస్తత్వం ఆమె సొంతం. కష్టాల్లో అండగా నిలిచి, నేను
మహిళల భాగస్వామ్యంతో రాష్ర్టాభివృద్ధి సాధ్యమైందని, అభివృద్ధి, సంక్షేమంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ సర్కారేనని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా మహిళలకు గౌరవం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి క
Minister Harish | విద్యుత్ రంగంలో తెలంగాణ అనేక విజయాలను సాధించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లో దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎండాకాలం వచ్చిందంటే నాలుగు
Harish Rao | మెదక్ : పైరవీలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర�
Harish Rao | మెదక్ : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏడుపాయల శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని హరీశ్‌రావు
భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది.
Minister Harish Rao | తెలంగాణకు ఏమీ చేయలేదని ఉత్సవాలు చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ దశాబ్ద�
మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న�