Passport Rules : దేశంలో పాస్‌పోర్ట్ రూల్స్ మారిపోనున్నాయి. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కొత్త రూల్స్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను గురువారం, సెప్టెంబర్ 17న విడుదల చేసింది.
BRICS Summit : ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతల్లో కొందరు అనారోగ్యం పాలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేద�
Indus Waters Treaty : సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో మధ్యవర్తిత్వానికి ఇండియా నో చెప్పింది. ఈ అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జోక్యాన్ని ఇండియా తప్పుబట్టింది.
Indians : నేపాల్‌లో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో మొత్తం 288 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
India : ఇండియా, మయన్మార్.. పక్కపక్కనే ఉన్న సరిహద్దు దేశాలు. వందల కిలోమీటర్ల సరిహద్దును ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. అయినప్పటికీ, ఇంకా కొంత భూభాగం విషయంలో వివాదం కొనసాగుతోంది. దీనికి పరిష్కారంగా ఇరు దేశాలు సరిహ�
Supreme Court : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారీ సంఖ్యలో భారతీయులు కూడా పాల్గొన్నారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు గాయపడ్డారు. మరికొందరి గురించి అసలు సమాచారమే లేదు. దీంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాల్స�
Karachi blast : తీవ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్.. భారత్‌పై దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన పేలుళ్లకు, ఇండియాకు సంబంధం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ప్రచారాన్ని భారత్ ఖండ�
passport fees : భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తు, జారీ ధరల్ని పెంచబోతుంది. కొత్త పాస్‌పోర్ట్ జారీ ఫీజు రూ.2,500కు పెరగనుంది. అలాగే, తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.5,000కు చేరనుంది. ఈ
పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీచేసే పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని ధృవీకరించే నిరూపణ పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. భారత పౌరులకు మాత్రమే పాస్పోర్ట�
Indians : హార్ముజ్ జలసంధి వద్ద బుధవారం ఒమన్ తీరంలోని ఒక వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా, సహాయక సిబ్బంది వీరిలోంచి 21 మందిని రక్షించారు. మరో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.
New Delhi : ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Strait Of Hormuz : యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11 భారత నౌకలు జలసంధిని దాటాయని ఆయన వెల్లడించారు. ఇంకా 13 నౌకలు పర్షియన్ గల్ఫ్ వద్ద చిక్కుకుపోయినట్లు తెలిపారు.
Arunachal Pradesh : భారతదేశంలోని ప్రాంతాల పేర్లను మారుస్తూ, తన భూభాగంగా పేర్కొంటూ చైనా అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం ఖండించింది. చైనా చేస్తున్న ఇలాంటి చర్యలు వాస్తవాల్ని కప్పిపుచ్చలేవని తెలిపింది.
MEA | భారత్-కెనడా దేశాల మధ్య అణు సహకార ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ (MEA) తోసిపుచ్చింది. భారతదేశపు అణువ్యాప్తి నిరోధక ప్రమాణాలు తప్పుపట్టలేనివని పేర్కొన్నది.