OM Prakash Meena : బుర్కినా ఫాసో (Burkina Faso) దేశానికి భారత తదుపరి రాయబారి (Ambassador) గా ఓం ప్రకాష్ మీనా (OM Prakash Meena) నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs) సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఓం ప్రకాష్ మీనా 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో రాజస్థాన్ చీఫ్ సెక్రెటరీగా కూడా పని చేశారు.
Om Prakash Meena has been appointed as the next Ambassador of India to Burkina Faso: MEA pic.twitter.com/aoTPTRrnaI
— ANI (@ANI) December 9, 2024