మూసీ ఆధునీకరణ పేరిట ప్రజాధనం విదేశాల్లో ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 19న దక్షిణ కొరియాకు హైదరాబాద్ నుంచి 50 మందికి పైగా ఉన్న బృందాన్ని తరలించేందుకు మూసీ రివర్ ఫ�
ఎస్టీపీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. పెద్ద చెరువు, నల్ల చెరువు, ఫతేనగర్ ఎస్టీపీలను మంగళవారం ఆయన పరిశీలించారు.
భవిష్యత్తులో నగరానికి 24 గంటలూ తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. మెరుగైన సరఫరా కోసం సిటీకి అదనంగా 10 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
మిరాలం చెరువులోకి చుక్క మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ, పాటిస్తున్న నాణ్యతాప్రమాణాలు, సిబ్బంది ఆరోగ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలకు గానూ పారిశుధ్య నిర్వహణలో జలమండలి అంబర్‌పేట ఎస్టీపీకి ఐఎస్వో ధ్రువపత్రం లభించింది.
గువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద క్రమేణా పెరుగుతున్నది. ఈ క్రమంలో రెండు రోజుల కిందటి వరకు రెండు రిజర్వాయర్ల వద్ద రెండు చొప్పున గేట్లను వదిలి దిగువన మూసీలోకి నీటిని వదిలిన అధిక
Himayathsagar | రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్కి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
Hyderabad | గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. గురువారం ఖైరతాబాద్ సంస్థ ప్ర�
జలమండలి కార్యాలయంపై మంగళవారం జరిగిన ఘటన బాధాకరమని జలమండలి ఎండీ దానకిశోర్ విచారం వ్యక్తం చేశారు. ప్రజ లు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా అందరూ జలమండలి అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీని కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి.
మహా నగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్ల్లయి ఫేజ్-1లో సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపులైన్ బ్రిడ్జి పాసింగ్ - బై�