Saifabad Science College : సుల్తాన్ బజార్, జూన్ 17 : ప్రతి ఒక్క విద్యార్థి రక్తదానం ప్రాముఖ్యాన్ని తెలుసుకొని, ఆపదలో ఉన్నవాళ్లకు రక్తదానం(Blood Donation) చేయాలని సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే శైలజ (K.Shailaja) అన్నారు.
కవిత్వంతో, సామాజిక కృషితో తెలంగాణ సమాజం మీద బలమైన ప్రభావం వేసిన వ్యక్తి నందిని సిధారెడ్డి అని, తెలంగాణ గడ్డ మీద జరిగిన ప్రతి ఉద్యమంలోనూ ఆయన పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉండనున్నాయి
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలుచేయాల్సిందేనని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
TREI-RB | రాష్ట్రంలోని గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు ఈనెల 27, 28, 30 తేదీల్లో డెమో నిర్వహించనున్నారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) అమలులో ఉండనున్నాయి. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హ�
రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలను గిరిజన నిరుద్యోగులతోనే చేపట్టాలని, ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచ ర్స్ �
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, వివిధ సంఘటనలు, ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలను సేకరించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తెలంగా ణ చరిత్ర, రాష్ట్రసాధన ఉద్యమానికి సంబంధించిన ఆధారాలు, ఫొటోలు, వ�