నగరవాసులు ట్రాఫికర్తో బెంబేలెత్తుతున్నారు. నత్తకు నడక నేర్పినట్లుగా నగర రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
దీంతో వాహనదారులకు నిత్య ప్రయాణం నరకప్రాయంగా మారింది. బుధవారం మాసబ్ ట్యాంక్ నుంచి మెహిదీపట్నం వైపు నెమ్మదిగా సాగుతున్న వాహనాలు చిత్రంలో చూడొచ్చు.