హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసును విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని మాసాబ్‌ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్‌కు మార్చారు.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సోమవారం సిట్ విచారణకు హాజరుకానున్నారని తెలుస్తున్నది.
కల్తీ విత్తనాల సమాచారమివ్వండి
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మేవారి సమాచారాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలని రైతులకు పోలీసుశాఖ విజ్ఞప్తి చేసింది. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.