కలం పిలుపు
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, వివిధ సంఘటనలు, ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలను సేకరించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తెలంగా ణ చరిత్ర, రాష్ట్రసాధన ఉద్యమానికి సంబంధించిన ఆధారాలు, ఫొటోలు, వీడియోలను జూలై 5లోపు పంపించాలని పౌర సంబంధాల శాఖ కోరింది.
తెలంగాణ ఉద్యమ ఫొటోలు, గురుతులు పంపండి
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, వివిధ సంఘటనలు, ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలను సేకరించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తెలంగా ణ చరిత్ర, రాష్ట్రసాధన ఉద్యమానికి సంబంధించిన ఆధారాలు, ఫొటోలు, వీడియోలను జూలై 5లోపు పంపించాలని పౌర సంబంధాల శాఖ కోరింది. తెలంగాణకు ఎన్నో సంవత్సరాల చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వారసత్వం ఉన్నది. రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రత్యేకత ఉన్నది. అనేక ఒడిదుడుకులను అధిగమించి కేసీఆర్ నాయకత్వంలో శాంతియుత పద్ధతిలో అన్నివర్గాల ప్రజలను సంఘటితం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. తెలంగాణ తొమ్మిదేండ్ల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా పురోగమిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భం గా ఉద్యమ ఆధారాలను సేకరించాలని పౌర సంబంధాలశాఖ నిర్ణయించింది. ఈ సమాచారాన్ని స్పెషల్ కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, మాసబ్ ట్యాంక్, ఏసీ గార్డ్స్ హైదరాబాద్-500028 చిరు నామాకు పంపాలి. వివరాలకు జీ బీమల్దేవ్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఫొటో), మొబైల్ 9949351523, మెయిల్ ఐడీ:adphoto.ts@gm ail.comను సంప్రదించాలి.
సాహితీ పురస్కార ప్రదానం
తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మధురకవి మల్లవరపు జాన్ సాహితీ పురస్కార ప్ర దానోత్సవం 2023 జూలై 8న ఉద యం రవీంద్రభారతి సమావేశమందిరంలో జరుగుతుంది. జానుడి-సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్, మల్లవరపు జాన్ మధుర సాహిత్య భారతి ఆధ్వర్యంలో 2020, 2021, 2022 సంవత్సరాలకు గాను డా. నాగసూరి వేణుగోపాల్, ఆచార్య శిఖామణి, వై.ముకుంద రామారావులకు పురస్కారాలు అందజేస్తా రు. జూలూరు గౌరీశంకర్, మామిడి హరికృష్ణ, డా.కోయి కోటేశ్వరరావు, డాక్టర్ పత్తిపాక మోహన్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, యాకూబ్ తది తరులు పాల్గొంటారు.
– డా.నూకతోటి రవికుమార్, మల్లవరపు ప్రభాకరరావు
తెలంగాణ మహిళా కథల పోటీ
బహుళ అంతర్జాల అంతర్జాతీయ త్రైమాసిక స్త్రీవాద పత్రిక, తెలుగుతల్లి కెనడా మాసపత్రిక, హెచ్ఆర్సీ లిటరరీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు కథల పోటీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే కథలకు ఆహ్వానం. కథలు పంపాల్సిన మెయిల్ telangana mahilakathalu@gmail.com కథలు పంపాల్సిన చివరి తేదీ ఆగ స్టు 30. వివరాలకు 79958 207 36 నంబర్లో సంప్రదించాలి.
– హెచ్ఆర్సీ లిటరరీ ఫౌండేషన్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

