కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ప్రత్యేకంగా రెండు మాడళ్ల ధరలను పెంచింది. తన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌తోపాటు ఎస్యూవీ గ్రాండ్ విటారా మాడళ్ల ధరలను రూ.25 వేల వరకు సవరించింది.
Maruti Discounts | మారుతి సుజుకి తన కార్ల విక్రయాల్లో మార్కెట్లో తన వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఏప్రిల్ నెలలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.
Maruti Suzuki | గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో విదేశాలకు కార్లు ఎగుమతి చేసిన మారుతి సుజుకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల మార్కును దాటుందని విశ్వాసంతో ఉంది.
సుజుకీ మోటర్ కార్పొరేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. భారత్‌లో సంస్థ 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. జపాన్ దేశంలో కంటే భారత్‌లోనే అత్యధిక వేగంగా ఈ వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది.
SUV Cars | గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఏడాది (2023-24)లో 42 లక్షలకు పైగా కార్లు అమ్ముడు కావడం ఇదే తొలిసారి. వాటిల్లో ఎస్‌యూవీల వాటా 50.4 శాతంగా నిలిచింది.
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్‌తో మారుతి సుజుకీ జతకట్టింది. కంపెనీకి చెందిన డీలర్లకు ఆర్థిక సహా యం అందించడానికి ఒప్పం దం కుదుర్చుకున్నట్లు మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాత్�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేస్తున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఓ విడిభాగానికి సంబంధించి హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమె�
Maruti Suzuki SkyDrive | ఓలా, ఉబేర్ మాదిరిగా ఎయిర్ ట్యాక్సీలుగా వాడేందుకు మారుతి సుజుకి ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’లు తయారు చేయనున్నది. తొలుత జపాన్ లో వచ్చే ఏడాది మారుతి సుజుకి పేరెంట్ సంస్థ సుజుకి ఆవిష్కరించనున్నది.
Maruti Suzuki-Red Sea | ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంపై ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, ఆడి ఆందోళన వ్యక్తం చేశాయి. తమ కంపెనీల వ్యయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి.
Maruti Ertiga | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుక్రవారం తన మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ఎర్టిగా సేల్స్ పది లక్షల మైలురాయిని దాటాయని ప్రకటించింది.