కొంతకాలంగా శుభ ఘడియలు లేక వివాహాలు జరుగలేదు. బుధవారం నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. జూన్ వరకు మంచి దినాలు పుష్కలంగా ఉండడంతో పెండ్లిళ్ల సందడి మొదలైంది.
ఫ్యామిలీ కోర్టులను ఆశ్రయించకుండానే సమ్మతితో ఉన్న జంటల వివాహాలను రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తనకు సంక్రమించిన విస్తృత అధికారాలను ఉపయోగించుకొని సుప్రీం కోర్టు మే 1న తీర్పును వెలువరించనున్నది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కులను ఆ వర్గం వారు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వారికి ఆ హక్కులు కల్పించే మార్గాన్ని చూడాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచిం
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
Cousin Marriage | మేనరికం పేరుతో దగ్గరి బంధువులను పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ.. పెండ్లికి ముందు, తర్వాత జన్యు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది
ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
సామాజిక సేవలో తన ప్రత్యేకతను చాటుకొన్న ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నెలకొల్పిన ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉచిత సామూహిక వి వాహ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ పెండ్లి అయినా హిందూ వివాహ చట్టం కింద చెల్లదని, కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది
స్వలింగ పెండ్లిళ్లకు అమెరికా ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 258-169తో మెజారిటీ దక్కింది.
శుక్ర మౌఢ్యమి కారణంగా మూడు నెలలపాటు ఆగిపోయిన శుభకార్యాలకు మళ్లీ తెరలేచింది. మూఢం కారణంగా సెప్టెంబర్ 22నుంచి శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, నిశ్చితార్థాలు, వివాహాలు నిలిచిపోయాయి.
ఈ శ్లోకం భార్యాభర్తల మధ్య గల శాశ్వత బంధం గురించి తెలిపే మంగళసూత్రం విశిష్టతలను తెలుపుతుంది..! రెండు నెలల విరామం తర్వాత శుభ గడియాలు ప్రారంభంకానున్నాయి. నేటి(శుక్రవారం) నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఉమ్మడి జిల్లావ
ఉమ్మడి జిల్లాలో త్వ రలో భాజాభజంత్రీలు మోగనున్నాయి. మూడు నె లలుగా మూఢాల కారణంగా శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో డిసెంబర్ మొదటివారం నుంచి పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నాయి.
దేశ జనాభాలో సగం మందికిపైగా.. అంటే సుమారు 67 కోట్ల మందికి పెండ్లి కాలేదట. ఇందులో చిన్న పిల్లలు మొదలు అన్ని రకాల వయసుల వారున్నారు. వివాహం అయినవారిలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారట.