Market Capitalisation | గతవారం ట్రేడింగ్ లో టాప్-10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.56,006 కోట్లు నష్టపోయాయి. హెచ్ డీఎఫ్సీ ట్విన్స్ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి.
Reliance | గతవారం జరిగిన ట్రేడింగ్ లో హెచ్ యూఎల్ మినహా తొమ్మిది సంస్థలు రూ.1.84 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. రిలయన్స్, ఎస్బీఐ భారీగా పుంజుకున్నాయి.
Infosys | సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ఇంట్రా డే ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ రెండేండ్ల కనిష్టస్థాయికి పతనమైంది. 2019 అక్టోబర్ తర్వాత స్టాక్ భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు స్టాక్స్ ఎం-క్యాప్ రూ.67,859.77 కోట్లు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా లబ్ధి పొందాయి.
Adani Group M-Cap | జనవరి 24న రూ.19.19 లక్షల కోట్లుగా ఉన్న అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. హిండెన్‌బర్గ్ నివేదికతో సోమవారానికి రూ.7.15 లక్షల కోట్లకు దిగి వచ్చింది.
US Fed Reserve | యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల వాటాల విక్రయంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనపడింది. ఫలితంగా ఐటీసీ మినహా టాప్-10 సంస్థలు రూ.1.87 లక్షల కోట్లు నష్టపోయాయి.
Hindenburg-Adani Group | అమెరికా షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో కుదేలైన అదానీ గ్రూప్ సంస్థ రోజూ 52,343 కోట్ల చొప్పున మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోతున్నది.
ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో ఒకప్పుడు వెలుగువెలిగిన భారత్ ప్రస్తుతం తన ప్రభావాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ ఐదో అతిపెద్ద ఎం-క్యాప్ గుర్తింపును కోల్పోయింది.