England : హెడింగ్లే టెస్టులో బౌలింగ్ యూనిట్‌గా తేలిపోయిన ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్. ప్రధాన పేసర్లు లేకుండానే భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న స్టోక్స్ సేన.. మార్క్ వుడ్ (Mark Wood) సేవల్ని ఉపయోగించుకోనుంది.
England Cricket : ఇంగ్లండ్ జట్టుకు పెద్ద షాక్. ఈ మధ్యే అత్యంత వేగవంతమైన బంతి విసిరి రికార్డు సృష్టించిన ఆ జట్టు ప్రధాన పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) ఏడాదంతా ఆటకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని శుక్రవారం ఇంగ్లండ్, వే�
ENG vs WI : సొంతగడ్డపై చెలరేగి ఆడుతున్న ఇంగ్లండ్(England) టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్(West Indies)ను వైట్‌వాష్ చేసింది. ఆఖరిదైన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారీ విజయంతో 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్.. 83 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది.
Mark Wood : టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) చరిత్ర సృష్టించాడు. వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ స్పీడ్‌స్టర్ సొంతగడ్డపై ఫాస్టెస్ట్ ఓవర్‌తో రిక�
England Cricket : లార్డ్స్ టెస్టులో సూపర్ విక్టరీ కొట్టిన ఇంగ్లండ్ (England) రెండు టెస్టులోనూ విజయంపై గురి పెట్టింది. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) వీడ్కోలు పలకడంతో మార్క్ వుడ్ (Mark Wood) జట్టులోకి వచ్చాడు.
Yashasvi Jaiswal : భారత క్రికెట్ చరిత్రలో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal ) సరికొత్త అధ్యాయాలు లిఖిస్తున్నాడు. 25 ఏండ్లు అయినా లేని ఈ కుర్రాడు సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భ
IND vs ENG 3rd Test : రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల�
IND vs ENG 3rd Test : టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(101 నాటౌట్) మరో సెంచరీ బాదాడు. రాజ్‌కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సిక్సర్లతో హోరెత్తించిన యశస్వీ.. ఈ సిరీస్‌లో రెండో సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్ల