గాయంతో మార్క్ వుడ్ దూరం లీడ్స్: ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ విభాగాన్ని గాయాల బెడద వేధిస్తున్నది. తొలిటెస్టును డ్రా చేసుకుని రెండో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ జట్టుకు
ఇండియాతో జరగనున్న మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్( India vs England )కు షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ టీమ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్‌కు దూరమయ్యాడు. బుధవారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.