wpl 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నాలుగో వికెట్ పడింది. జెమీమా రోడ్రిగ్స్ (32) ఔట్ అయింది. ఆశా శోభన ఓవర్లో కీపర్ రీచా క్యాచ్ పట్టడంతో ఆమె పెవిలియన్ చేరింది. మరిజానే కాప్ (16)తో కలిసి జెమీమా నాలుగో వికెట్�
WPL 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ మేగ్ లానింగ్ (15) ఔట్ అయింది. ఆశా శోభన ఓవర్లో లానింగ్ (Lanning) ఇచ్చిన క్యాచ్‌ను హీథర్ నైట్ అందుకుంది. దాంతో, 70 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ క�
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ ఓపెనర్ షఫాలీ వర్మ (76)సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో 7.1 ఓవర్లోనే లక్ష్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants)కు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మరిజానే కాప్ (marizanne kapp) దెబ్బకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆమె తన రెండో ఓవర్ మూడో బంతికి అష్ గార్డ్నర్ను ఎ
DC vs MI : ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఇసీ వాంగ్ ఓవర్లో మరిజానే కాప్(2) బౌల్డ్ అయింది. 31 రన్స్‌కే ఢిల్లీ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మేగ్ లానింగ్ (Meg Lanning), జె�
ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అలిసే క్యాప్సే(21) ఔట్ అయింది. షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. దాంతో, 144 వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం జెమీమా రోడ్ర�
ఢిల్లీ క్యాపిటల్స్ కీలక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మేగ్ లానింగ్ (70) బౌల్డ్ అయింది. వరుసగా రెండో అర్ధ శతకం బాదిన ఆమె రాజేశ్వరి గైక్వాడ్ ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన లానింగ్ రెండో బంతికి ఔటయ్యిం�
ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (17) ఔట్ అయింది. మెక్‌గ్రాత్ ఓవర్లో షఫాలీ ఇచ్చిన క్యాచ్‌ను కిరణ్ నవ్‌గిరే అందుకుంది. దాంతో, 67 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింద�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు దంచి కొట్టడంతో ఆ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 రన్స్ చేసింది. రాయల్ ఛాలెంజర్