DC vs GG | హర్లీన్ ఔట్.. సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్.. స్కోర్ ఎంతంటే..?
గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints) ఐదో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్లో దుమ్మురేపిన హర్లిన్ డియోల్ (20) ఔట్ అయింది. మరిజానే కాప్ ( marizanne kapp)వేసిన ఐదో ఓవర్లో ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. శిఖాపాండే ఓవర్లోదయలాన్ హేమలత (5) పెవిలియన్ చేరింది.
DC vs GG : గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints) ఐదో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్లో దుమ్మురేపిన హర్లిన్ డియోల్ (20) ఔట్ అయింది. మరిజానే కాప్ ( marizanne kapp)వేసిన ఐదో ఓవర్లో ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. శిఖాపాండే ఓవర్లోదయలాన్ హేమలత (5) పెవిలియన్ చేరింది. దాంతో, 18 రన్స్ వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం సుష్మా వర్మ (1), జార్జియా వరేహం (2) క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్.. 29/5.
మరిజానే కాప్ దెబ్బకు గుజరాత్ జెయింట్స్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆమె తన రెండో ఓవర్ మూడో బంతికి అష్ గార్డ్నర్ను ఎల్బీగా ఔట్ చేసింది. రెండో బంతికి లారా వొల్వార్డ్త్(1)ను బౌల్డ్ చేసింది. దాంతో, 9 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. గార్డ్నర్ను వెనక్కి పంపింది. అంతకుముందు ఖాతా తెరవక ముందే ఆ జట్టు వికెట్ పడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ సబ్బినేని మేఘన (1) ఔట్ అయింది. మరిజానే కాప్ ఓవర్లో రెండో బంతికి బౌల్డ్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

