INDW vs AUSW : భారత్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) ఔటయ్యింది. మేగన్ షట్ ఓవర్లో కట్ షాట్ ఆడబోయిన ఆమె మొలినెక్స్ చేతికి క్యాచ్ ఇచ్చింది.
INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. తొలిపోరులో శ్రీలంకకు షాకిచ్చిన టీమిండియా ఈసారి పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకపై చెలరేగిన మ్యాచ్‌లో భారత టాపార్డర్ విఫలమైంది. పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేయలేకపోవడంతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించేందుకు మిడిలార్డర్ చెమటోడ్చాల్సి వచ
INDW vs PAKW : క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం, ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగించడం చూశాం. కానీ, మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌కు కీటకాలు (Bugs) అడ్డుపడ్డాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం(Premadasa Stadium)లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు
INDW vs PAKW : వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌లో అర్ధ శతకానికి చేరువైన హర్లీన్ డియోల్ (46) పెద్ద షాట్‌కు యత్నించి ఔటయ్యింది. రమీమ్ షమీమ్ ఓవర్లో మిడాన్‌లో సిక్సర్‌కు కొట్టాలనుకున్న డియోల్ బౌండరీ వద్ద నష్ర చేతికి చిక్కింది.
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. మంగళవారం నుంచి మొదలైన ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి పోరులో సహ ఆతిథ్య దేశం శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టోర్నీలో బో�
INDW vs SLW : వర్షం పడడంతో నిలిచిపోయిన మహిళల వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్ మళ్లీ మొదలైంది. సిబ్బంది చకచకా సూపర్ సాపర్స్ సాయంతో ఔట్ ఫీల్డ్ సిద్ధం చేశారు.
INDW vs AUSW : స్వదేశంలో జరుగబోయే వరల్డ్ కప్ ముందు భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (125) విధ్వంసక సెంచరీతో చెరేగినా టీమిండియా ఓడిపోయింది.
INDW vs AUSW : వరల్డ్ కప్ ముందు భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఫామ్ కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో సూపర్ సెంచరీ బాదిన మంధాన.. మూడో వన్డేలో అర్ధ శతకం కొట్టింది.
స్వదేశం వేదికగా త్వరలో మొదలయ్యే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. మెగాటోర్నీ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుదామనుకున్న టీమ్ఇండియాకు ఆసీస్�
INDW vs ENGW : వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ (102) సూపర్ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ జట్టుకు మూడొందల పరుగుల భారీ స్కోర్ అందించింది. టాస్ గెలిచిన భారత్‌కు
ICC : స్వదేశంలో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌కు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు జరిమానా విధించ�
INDW vs ENGW : ఐదు టీ20ల సిరీస్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నాటింగ్హమ్లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(112) అకాశమే హద్దుగా చెలరేగింది.