Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 3న సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్�
అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీరా ఆమెను చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన సతీమణి ఆరోగ్యం విషమించడంతో కుటుంబీకులు ఆమెను దవాఖానకు తరలించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివ�
Manish Sisodia: లిక్కర్ పాలసీ కేసులో .. మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందుకు బెయిల్ నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ కోసం మనీశ్ సిసో�
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది. సిసోడియాను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా జూన్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు.
Viral video | దేశ రాజధాని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్ సిసోడియా మెడపై ఓ ప
ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యంగ్యంగా రాసిన కవితను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Minish Sisodia | సీబీఐ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 2 వరకు పొడిగించింది. అంతకు ముందు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర�
Delhi excise policy case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో.. ఈడీ అధికారులు ఇవాళ ఉదయం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఆయనను హాజరుపర్చారు. కోర్టు ఆ�
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్‌ను తిరస్కరించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమ�
Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కష్టాలు తగ్గడం లేదు. మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్‌పై నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ మొదటిసారిగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును చార్జిషీట్లో చేర్చింది. ఈ కేసులో మంగళవారం స్పెషల్ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.