Manish Sisodia: సిసోడియాకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
Manish Sisodia: లిక్కర్ పాలసీ కేసులో .. మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందుకు బెయిల్ నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ కోసం మనీశ్ సిసోడియా సుప్రీంను ఆశ్రయించనున్నారు.
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ దీనేశ్ కుమార్ శర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. మనీశ్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. అయితే బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో.. సిసోడియా సుప్రీంకోర్టను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సిసోడియా ఓ ప్రభావవంతమైన వ్యక్తి అని, సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
జూన్ ఒకటో తేదీ వరకు సిసోడియా జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తెలిపింది. సిసోడియాకు ఓ చెయిర్‌తో పాటు పుస్తకాలను ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీలు సిసోడియాను విచారిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

